యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్మాణంలో ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లలో ఓ భవనానికి శ్లాబ్ వేస్తున్నారు. ఆకస్మాత్తుగా సెంట్రింగ్ కూలడం వల్ల పైనుంచి కూలీలు కింద పడ్డారు.
నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు కూలీల తలకు తీవ్రగాయాలు కావడం వల్ల హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి : 27 రకాల పురుగుమందులపై వేటు