యాదాద్రి ఆలయంలో ప్రసాదాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడిన ఆ విభాగం సీనియర్ అసిస్టెంట్ శివకుమార్‌ను ఆలయ ఈఓ గీతారెడ్డి సస్పెండ్ చేశారు. మరో నలుగురు జూనియర్ అసిస్టెంట్లకు ఛార్జి మెమోలు జారీ చేశారు.
ప్రసాద విక్రయ కేంద్రంలో ఆకస్మిక తనికీ చేపట్టిన అధికారులు రూ.20 విక్రయించే లడ్డూలు సుమారు 300 లడ్డూలు తక్కువగా ఉన్నట్లు గమనిించారు. స్టాకు వివరాలను పరిశీలించి సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.
ఇదీ చదవండి: 'ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నారు.. కొడుతున్నారు'