ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదాద్రి సకల సదుపాయాలతో అద్భుత పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. పునర్ నిర్మాణంలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం.. శిల్పకళా రూపాలతో నిర్మితమవుతోంది. యాత్రికులు మళ్లీ మళ్లీ రావాలనిపించేలా.. నల్లరాతిపై చెక్కిన రూపాలకు తుదిమెరుగులు అద్దుతున్నారు. భక్తజనం భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకునేలా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: యాదాద్రి ఆలయ కాటేజీ వద్ద అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఐరన్ పైపులు