యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో రైతుల కోసం రెవెన్యూ దర్బార్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానికులు, అధికారులకు పలు వినతి పత్రాలు అందజేశారు. ప్రతీ రైతు.. పట్టణంలోని పుర కార్యక్రమంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదగిరిగుట్ట తహసిల్దార్ గణేష్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : 'పర్యావరణానికి హానిచేసే సాంకేతికత ఏమొద్దు'