యాదాద్రి ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులను ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి పరిశీలించారు. ఆలయ విస్తరణలో భాగంగా చేపడుతున్న... ప్రధాన ఆలయము, ముఖ మండపము, గర్భాలయము, బాహ్య ప్రాకారము, ఆలయం చుట్టూ గల ఫ్లోరింగ్ పనులు, అష్టభుజ ప్రాకారం, అద్దాల మండపం, పుష్కరిణి, ప్రెసిడెన్షియల్ సూట్, కొండ కింద రోడ్డు విస్తరణ పనులు పర్యవేక్షించారు. ఈఎన్సీ వెంట ఆర్అండ్బీ ఈఈ వసంత్ నాయక్, ఇతర అధికారులు ఉన్నారు.
ఇదీ చూడండి: యాదాద్రి సన్నిధిలో కనువిందుగొలిపే రక్షణ గోడలు