యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామంలో ఉదయం సూర్యోదయం కంటే ముందే గ్రామంలో అందరూ ఊరు విడిచి వనవాసం వెళ్లారు. మృగాశిర కార్తె వెళ్లి నెల దాటిన ఇప్పటివరకు సకాలంలో వర్షాలు కురవడం లేదని వాపోయారు. అందుకే గ్రామంలో అందరూ వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి అక్కడే వంట చేసుకున్నారు. వర్షాలు పడాలని వేడుకున్నారు.
ఇదీ చూడండి : చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్