ETV Bharat / state

పోపా దాతృత్వం.. నిరుపేద పద్మశాలి కుటుంబాలకు ఆసరా - మోత్కూరు

కరోనా నేపథ్యంలో చేనేత కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి విరాళాలు ఇవ్వాలని 'పోపా' ఇచ్చిన పిలుపునిచ్చింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరిజిల్లా మోత్కూరు మండల పద్మశాలీలు ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

popa distributed essentials to the padmashali poor families in yadadribhuvanagiri
పోపా దాతృత్వం.. నిరుపేద పద్మశాలి కుటుంబాలకు ఆసరా
author img

By

Published : Apr 5, 2020, 5:35 PM IST

యాదాద్రి భువనగిరిజిల్లాలోని వివిధ మండలాల్లో ఉండే 45 నిరుపేద చేనేత కార్మిక కుటుంబాలకు పద్మశాలి అఫీషియల్స్​ అండ్​ ప్రొఫెషనల్స్​(పోపా) వారు ఇంటింటికి వెళ్లి 25 కిలోల బియ్యం, నిత్యావసర సామగ్రిని అందజేశారు.

ఈ కార్యక్రమానికి మోత్కూరు మున్సిపాలిటీ ఛైర్​పర్సన్ శ్రీమతి తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి పాల్గొని మోత్కూరులోని 'పోపా' సభ్యులను అభినందించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉత్తర్వులను గౌరవించి లాక్​డౌన్​ను విజయవంతం చేయాలని.. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ఆమె సూచించారు. సామాజిక దూరం పాటించాలన్నారు.

పోపా దాతృత్వం.. నిరుపేద పద్మశాలి కుటుంబాలకు ఆసరా

ఇదీ చూడండి: 'కాబోయే అమ్మ'పై కరోనా వైరస్ ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.