యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవపురంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న టంటం యాదగిరి, టంటం రవి, టంటం శివ, పడగల బాబు, టంటం అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3,620, 2 సెట్ల పేక ముక్కలు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్' కేసులు