నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెరాసలో చేరితే అది అతనికి ఆత్మహత్యతో సమానమేనని టీపీసీసీ ప్రచార కార్యదర్శి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. లింగయ్యను తమ కుటుంబ సభ్యుడుగా భావించి గెలిపించామన్నారు. పదవి లేని సమయంలోనూ కాపాడుకున్నామని... దళితునికి అన్యాయం జరగొద్దని అధిష్ఠానంతో కొట్లాడి టికెట్ ఇప్పించామని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు.
ఇవీ చూడండి:కనీస ఆదాయ వాగ్దానం చేస్తానంటున్న రాహుల్