ETV Bharat / state

కోమటిరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావాలని పాదయాత్ర

author img

By

Published : Nov 11, 2019, 7:43 PM IST

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావాలని ఓ వ్యక్తి నల్గొండ జిల్లా నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేశాడు. స్వామివారిని దర్శించుకుని మొక్కుకున్నాడు.

కోమటిరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావాలని పాదయాత్ర

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావాలని కోరుకుంటూ... నల్గొండ జిల్లా నుంచి యాదగిరిగుట్ట వరకు వావిళ్ల దేవదాస్​ రెండు రోజుల పాటు పాదయాత్ర చేసి.. లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నాడు.

గతంలో కూడా దేవదాస్​ భువనగిరి పార్లమెంట్​ ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి గెలవాలని... నల్గొండ జిల్లాలోని లెంకలపల్లి గ్రామం నుంచి తిరుపతికి 12 రోజుల పాటు పాదయాత్ర చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపాడు.

కోమటిరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావాలని పాదయాత్ర

ఇది చదవండి: ట్విట్టర్ వేదికగా 'డియర్ కామ్రేడ్​'పై వర్మ సెటైర్

Intro:Tg_nlg_186_11_padhayathra_av_TS10134

యాదాద్రి భువనగిరి..

సెంటర్..యాదగిరిగుట్ట.

రిపోర్టర్..చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్....
యాదాద్రి భువనగిరి.,భువనగిరి.. ఎంపీ , కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి టీపిసిసి అధ్యక్ష పదవి రావాలని కోరుకుంటు ,లెంకలపల్లి ,మర్రిగూడ ( మo) నల్గొండ జిల్లా నుండి యాదగిరిగుట్ట వరకు వావిళ్ళ దేవదాస్ ,రెండు రోజుల పాటు పాదయాత్ర ద్వారా చేరుకొని లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు...
వావిళ్ళ దేవదాస్ అనే వ్యక్తి గతంలో కూడా భువనగిరి పార్లమెంట్ ఎంపీ కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ సీటు కైవసం చేసుకోవాలని తిరుపతికి లెంకలపల్లి గ్రామం నుంచి తిరుపతికి 12 రోజులపాటు పాదయాత్ర ద్వారా చేరుకొని , తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నా అని తెలిపారు....

బైట్....1...
వావిళ్ళ దేవదాస్...Body:Tg_nlg_186_11_padhayathra_av_TS10134Conclusion:Tg_nlg_186_11_padhayathra_av_TS10134

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.