హాజీపూర్ కేసులో న్యాయం జరిగింది: పికెట్ పోలీసులు - హాజీపూర్ ఘటనల నిందితుడు శ్రీనివాస్‌కు ఉరిశిక్ష
హాజీపూర్ ఘటనల నిందితుడు శ్రీనివాస్‌కు ఉరిశిక్ష పడటంపై ప్రజలే కాదు పోలీసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగిందని నల్గొండ జిల్లా పికెట్ పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన తెలిసిన తర్వాత నిందితుడి ఇంటిపై స్థానికులు దాడి చేశారని వెల్లడించారు. అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని చెప్తున్న పికెట్ పోలీసులతో ముఖాముఖి.
న్యాయం జరిగింది: పికెట్ పోలీసులు
By
Published : Feb 6, 2020, 7:51 PM IST
.
హాజీపూర్ కేసులో న్యాయం జరిగింది: పికెట్ పోలీసులు