ETV Bharat / state

"కాంగ్రెస్​ కనుమరుగయ్యే పార్టీ" - కాంగ్రెస్​ కనుమరుగయ్యే పార్టీ

కాంగ్రెస్​పై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ నిలబడే పార్టీ కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని వెల్లడించారు.

"కాంగ్రెస్​ కనుమరుగయ్యే పార్టీ"
author img

By

Published : Jul 10, 2019, 12:57 AM IST

కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ మీద నడుస్తున్న పార్టీ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నిలబడే పార్టీ కాదు... కనుమరుగయ్యేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్​ను చీకటిమయం చేశారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తెరాస అవినీతి మయమైన, అభివృద్ధి నిరోధక చర్యలపై కమలం పార్టీ పోరాడుతుందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలపై మురళీధర్ రావు స్పందించారు. ఇలాంటి మాటలు మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

TG_NLG_61_09_MURALIDHARRAO_PC_AB_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ మీద నడుస్తున్న పార్టీ అనిబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియా సమావేశం లో మాట్లాడుతూ కాంగ్రెస్ లో గెలిచినవారు టీఆరెస్ లో మంత్రులవు తున్నారు. బయట ఉన్నవారు టీఆర్ఎస్ కు లోపాయ కారిగా మద్దతు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ నిలబడే పార్టీ కాదు... కనుమరుగయ్యే పార్టీ అని ఎద్దేవా చేశారు.రాహుల్ గాంధీ కాంగ్రెస్ ను చీకటి మయం చేశరని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అవినీతి మయమైన, అభివృద్ధి నిరోధక చర్యలపై బీజేపీ పోరాడుతుందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలపై మురళీధర్ రావు స్పందించారు.బీజేపీది వాపో, బలుపో రాహుల్ గాంధీకి తెలుసు. ఇలాంటి మాటలు మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తు న్నామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షించాలంటే పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలన్నారు. ప్రజల మద్దతు పార్టీ బలోపేతానికి ఉపయోగపడాలని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టమన్నారు. బైట్ : మురళీధర్ రావు (జాతీయ ప్రధాన కార్యదర్శి)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.