యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని 23 పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రజలందరూ రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: ముఖ్యమంత్రికి అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు