ETV Bharat / state

'ఎస్సీ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి' - 'ఎస్సీ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి'

ఎస్సీ మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, సంక్షేమ ఫలాలు పొందాలని ఎమ్మార్పీఎస్ నాయకులు మేడిపాపయ్య సూచించారు.

'ఎస్సీ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి'
author img

By

Published : Aug 28, 2019, 1:22 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని స్థానిక లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్​లో ఎస్సీ మహిళా సమాఖ్య సదస్సు నిర్వహించారు. ఎస్సీ మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, సంక్షేమ ఫలాలు పొందాలని రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకులు మేడిపాపయ్య సూచించారు. రెండు నెలల్లో సుమారు 5వేల మంది మహిళలతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకురాలు మంజుల తెలిపారు.

Intro:tg_nlg_189_27__mrps_samavesham_av_TS10134____SD

యాదాద్రి భువనగిరి..
సెంటర్.యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్..ఆలేరు సెగ్మెంట్.9177863630.

వాయిస్... యాదగిరిగుట్ట పట్టణంలోని స్థానిక లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ లో మాదిగ మహిళా సమాఖ్య జిల్లా సదస్సు సమావేశం ఏర్పాటు చేసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు
ఈరోజు యాదగిరిగుట్ట లో మాదిగ మహిళా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలంగాణలో లో తిరుపతి పేరుపొందిన యాదాద్రి భువనగిరి జిల్లాలో మాదిగ మహిళలకు మా జనాభాలో ప్రకారం వాటా కావాలని సంక్షేమ ఫలాలు పొందాలని ఆర్థికంగా రాజకీయంగా గా మాదిగ మహిళలు ఎదగాలని ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గ్రామ కమిటీల నుంచి జిల్లా స్థాయి వరకు మాదిగ మహిళలు ఆర్థికంగా ఎదగాలని 1నెల ,రెండు నెలల్లో సుమారు 5 వేల మందితో యాదగిరిగుట్ట లో బహిరంగ సభ పెట్టడం జరుగుతుందని ఆ సమావేశంలోనే మాదిగల మహిళల దిశానిర్దేశం తెలుపుతామని తెలిపారు...

బైట్...మేడి పాపయ్య..రాష్ట్ర నాయకులు.mrps

బైట్..మహిళ,పిడిగుల మంజులా,జిల్లా నాయకులు,

Body:tg_nlg_189_27__mrps_samavesham_av_TS10134____SD

Conclusion:...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.