ETV Bharat / state

తల్లిపాలతోనే చంటిపిల్లలకు అధిక రోగనిరోధక శక్తి !

చాలా మంది తల్లులు... పిల్లలకు తల్లిపాలు ఇవ్వటం వల్ల ఆరోగ్యం క్షీణిస్తోందనే అపోహలు కలిగి ఉన్నారని అది సరైందికాదని వైద్యాధికారులు పేర్కొన్నారు. మోత్కూరు మున్సిపాలిటీలోని గాంధీనగర్​లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.

mother milk weekends celebrations at mothkur municipality yadari district
తల్లిపాలతోనే చంటిపిల్లలకు అధిక రోగనిరోధక శక్తి !
author img

By

Published : Aug 6, 2020, 8:38 PM IST

పిల్లలు బలంగా ఉండటానికి తల్లిపాలు చాలా ఉపయోగకరమని మోత్కూరు మండల వైద్యాధికారులు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా. కిషోర్ కుమార్, డా. చైతన్య కుమార్ పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తులకు మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి సోమ, బుధవారాల్లో కొవిడ్​-19 పరీక్షలు నిర్వహిస్తున్నామని.. గొంతునొప్పి, తదితర లక్షణాలున్నవారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

ఇవీచూడండి: 'మర్డర్​' నిజ జీవిత కథ అని చెప్పలేను: వర్మ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.