ETV Bharat / state

వెల్లివిరిసిన మానవత్వం... కోతికి అంత్యక్రియలు - MONKEY CRIMITION

మనుషులు చచ్చిపోతేనే పట్టించుకోని ఈ ప్రపంచం... కోతి చచ్చిపోతే పట్టించుకుంటుందా..? యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్​ మండలం పల్లెర్ల గ్రామస్థులు మాత్రం పెంచుకున్న ఓ వానరం చనిపోతే... గాలికి వదిలిపెట్టకుండా స్మనాశవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

MONKEY CRIMITION
author img

By

Published : May 13, 2019, 5:58 PM IST

Updated : May 13, 2019, 7:55 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్​ మండలం పల్లెర్ల గ్రామంలో మానవత్వం వెలుగుచూసిన ఘటన చోటుచేసుకుంది. మనషులు చనిపోతేనే పట్టించుకోని ఈ జనం... ఓ కోతి చనిపోతే దగ్గరుండి దహన సంస్కరాలు నిర్వహించారు.

అసలేం జరిగిందంటే....

గ్రామస్థులు ఓ వానరాన్ని సొంతమనిషికన్నా ఆప్యాయంగా పెంచుకున్నారు. ఆడుతూ ఎప్పుడు గెంతులు వేసే ఆ వానరంకు ప్రమాదవశాత్తు కరెంట్​ తీగలు తగిలి చనిపోయింది. గ్రామస్థులు దానిని అలాగే వదిలేయకుండా...ఒక మనిషి చనిపోతే ఏ విధంగా అంత్యక్రియలు జరుపుతారో... అదే విధంగా వానరానికి చేపట్టారు. స్థానికుల సహకారంతో ఆ కోతికి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మనుషులుగా పుట్టి జంతువుల కబేళరానికి కూడా అంత్యక్రియలు నిర్వహించిన ఆ ఊరి గ్రామస్థులను అభినందించాల్సిందే. వారి మానవతా దృక్పథానికి సలాం కొట్టాల్సిందే.

వెల్లువిరిసిన మానవత్వం... కోతికి అంత్యక్రియలు

Intro:యాంకర్ : వీళ్లు జీవితాన్ని చూశారు... తాము కానీ పెంచిన వాళ్లే కాదు బొమ్మంటే కాలమహిమ అనుకున్నారు... చమకంలో బతుకు సమరం మొదలుపెట్టారు... ఆసరా కోసం మాతాపితరుల సేవాసదన్ కి చేరారు... వీళ్లకు ఇప్పుడు కావాల్సిందల్లా పట్టెడన్నం, పుట్టెడు ఆదరణ , గుప్పెడు ప్రేమ, గుండెలు నింపే జ్ఞాపకం... ఇక్కడ అవి పుష్కలంగా దొరుకుతున్నాయి.. జీవితాన్ని కష్టాలతో కూడగట్టుకొని పోకుండా మధుర జ్ఞాపకాలతో వెలిగించుకోవడం అసలైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటున్న ఈ పండుటాకుల గుండె చప్పుడు మదర్స్ డే సందర్భంగా గా ఈటీవీ ప్రత్యేక కథనం....

వాయిస్ ఓవర్ () రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభా నగర్ ర్ లోని మాతాపితరుల సేవాసదన్ ఆదరణ లేని అనాదలుగా మిగిలిన వృద్ధుల పాలిట అమ్మ ఒడి. స్వాతంత్ర సమరయోధులు బండారు చిన్న రంగారెడ్డి కి ఐదెకరాల భూదాన భూమిని ప్రభుత్వం ఇచ్చింది దానిలో రెండు ఎకరాల భూమిలో మాతాపితరుల సేవాసదన్ పేరుతో ఆశ్రమాన్ని ప్రారంభించారు తన భార్య సరోజినీ దేవి స్మృత్యార్ధం పౌండేషన్ ను ఏర్పాటు చేసి 2005 నుంచి నడుపుతున్నారు. తనకు నెలనెలా వచ్చే పింఛన్లు ఆరువేల తో పాటు దాతలు ఇచ్చే సహాయంతో ఆర్థిక పరిస్థితిని అధిగమించి ఉన్నారు. సదనంలో ఉన్న వాళ్లలో ఏ ఒక్కరిని కదిలించిన మొదట మౌనం, ఆపైన నా కట్టలు తెగి దుఃఖం, కన్న వాళ్ళ గురించి అడిగితే వాళ్లని గుర్తు చేసుకోకపోవడమే మేలని ఒకరు అంటారు... చెప్పుకోవడానికి సిగ్గు పడతారు ఇంకొకరు.... ఎవరు లేరని కోప్పడతారు మరొకరు... ఎవరిని కదిలించినా పొడి పొడి మాటలే... ఆ పొడి మాటలు వెనక అన్ని కన్నీటి కథలే ....

ఎక్కడ చూసినా పచ్చని వాతావరణం.. పలురకాల పళ్ళ చెట్లు, పూల చెట్లు, తామే పండించుకునే కూరగాయలు ఆధ్యాత్మికత కోసం భజనలు... దేవుని పూజలు.. తాము అన్నీ మరిచిపోయి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారందరూ అక్కడే ఎంతో ఆప్యాయంగా ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. నిర్వాహకులు ఎలాంటి ఆదరణ లేని పండుటాకులను చేరదీసి వారికి సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

బైట్ : లక్ష్మణ్ (షేక్పేట్)
బైట్ : సక్కుబాయి (లాలాపేట్)
బైట్: ( హైదరాబాద్)
బైట్ : భాస్కర్ రావు (ఆశ్రమ నిర్వాహకులు)
బైట్: రామచంద్రారెడ్డి (ఆశ్రమ మేనేజర్)

ఎండ్ పీటూసీ కె ఎల్ స్వామి ఇబ్రహీంపట్నం

Body:Hyd_Tg_02_12_Mothersday Special Story_PKG_C4

Conclusion:Hyd_Tg_02_12_Mothersday Special Story_PKG_C4
Last Updated : May 13, 2019, 7:55 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.