ETV Bharat / state

5 నెలలైనా సర్పంచ్​లకు చెక్​ పవర్​ ఇవ్వరా..? - కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

యాదాద్రిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​లో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి స్థానిక పోలింగ్​ కేంద్రాన్ని సందర్శించారు. తెరాస ప్రభుత్వం ఇప్పటికీ సర్పంచులకు చెక్​ పవర్​ ఇవ్వలేదని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​
author img

By

Published : May 31, 2019, 11:52 AM IST

​ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులను తెరాస ప్రభుత్వం హీనంగా చూస్తోందని విమర్శించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి. సర్పంచులు గెలిచినప్పటికీ ఇంకా చెక్​పవర్​ ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్​ సర్కారుపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని ఎద్దేవా చేశారు.

భువనగిరిలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్​

ఇదీ చూడండి : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలు ప్రారంభం

Intro:TG_NLG_62_31_BHUVANAGIRI_MLC_POLING_KENDRAM_AB_C14
యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఒకొక్కోరుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్య లక్ష్మీ కచ్చితంగా గెలుస్తోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టిఆర్ ఎస్ ప్రభుత్వం హీనంగా చూస్తుందన్నారు. సర్పంచులు గెలిసినప్పటికీ ఇప్పటికీ చెక్ పవర్ ఇవ్వలేదని విమర్శించారు. గత ఎంపీ ఎనికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు ఎంపీ సీట్లను గెలిచామని అన్నారు.అదే ఫలితాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పునరావృతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బైట్ : కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు ఎమ్మెల్యే)

Body:TG_NLG_62_31_BHUVANAGIRI_MLC_POLING_KENDRAM_AB_C14

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.