ETV Bharat / state

కాంట్రాక్టర్​పై ఎమ్మెల్యే సునీత ఆగ్రహం

బహుపేట రైల్వే అండర్​ బ్రిడ్జి పనులపై అలేరు ఎమ్మెల్యే సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్​కు ఫోన్​ చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

author img

By

Published : Oct 20, 2019, 5:26 PM IST

ఎమ్మెల్యే సునీత

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని బహుపేటకు వెళ్లే మార్గంలో రైల్వేలైన్ ఉంది. రైల్వేలైన్​ దాటడానికి గ్రామస్థులు పడుతున్న అవస్థ చూసిన ప్రభుత్వం అండర్​ బ్రిడ్జి మంజూరు చేసింది. పనులు నత్తనడకన సాగుతుండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె రైల్వే అండర్​ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. పనుల ఆలస్యంపై సదరు కాంట్రాక్టర్​కు ఫోన్​ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

కాంట్రాక్టర్​పై ఎమ్మెల్యే సునీత ఆగ్రహం

ఇవీచూడండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

Intro:Tg_nlg_186_20_panulapi__aghraham_av_TS10134

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్...చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్...9177863630
యాంకర్ వాయిస్:ఏడాది గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచంద ఉంది బహుపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి నుంచి మూడు కిలోమీటర్ల లోపలికి ఉండే బహుపేట గ్రామానికి మధ్యలో రైల్వేలైన్ ఉండడంతో ప్రతి రోజు జీవనోపాధి కోసం పట్టణాలకు వెళ్లి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు అది గమనించి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం అనుమతి ఇచ్చింది ప్రభుత్వం ఇంకా పనులు నత్తనడకన సాగుతున్నాయి గ్రామస్తులు అవస్థలు పడలేక స్థానిక ఎమ్మెల్యే కు మొరపెట్టుకున్నారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సదరు కాంట్రాక్టర్ల పై ఆగ్రహం వ్యక్తంచేశారు.....

వాయిస్ ఓవర్:యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని బహుపేట గ్రామానికి వెళ్లే మార్గంలో రైల్వేలైన్ ఉండడంతో గత కొన్ని సం"లుగా గ్రామస్తులు పడుతున్న అవస్థలు గురించి రైల్వేలైన్ క్రింద అండర్ బ్రిడ్జి నిర్మాణం ప్రభుత్వం అనుమతి ఇచ్చారు గత ఏడాది పనులు నత్తనడకన నడవడం మూలంగా గ్రామానికి వెళ్లి సరైన మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామానికి వెళ్లే దారి సరిగా లేకపోవడంతో గ్రామస్తులు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దృష్టికి తీసుకొని వెళ్లడంతో పనుల పనితీరును పరిశీలించడానికి బహుపేట రైల్వే బ్రిడ్జి అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను చూసిన ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టర్ కు ఫోన్ చేసిన పనులు ప్రారంభించి ఏడాది గడుస్తున్న సకాలంలో పనులు పూర్తి చేయడం లేదు మందలించారు.బహుపేట గ్రామాల్లో ఉంటే నీకు సమస్య మీద అవగాహన వస్తుంది బహుపేట గ్రామాల్లో ఉండాలి అని కాంట్రాక్టర్ కు వర్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే.త్వరితగతిన పనులు పూర్తి చేయాలని పనులు పూర్తి చేసేవరకు గ్రామస్తులకు ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణం చేయాలని కూడా కాంట్రాక్టర్ కు ఆదేశించారు ఆలేరు శాసన సభ్యులు ఎమ్మెల్యే...సునీతBody:Tg_nlg_186_20_panulapi__aghraham_av_TS10134Conclusion:Tg_nlg_186_20_panulapi__aghraham_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.