యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని జమీలాపేట, రాయరావుపేట గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మహిళలతో కలిసి నృత్యాలు చేశారు.
ఇవీ చూడండి: జూరాల వైపు కృష్ణమ్మ పరవళ్లు