రాచకొండ పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరిలోని మహిళల భద్రతపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాఠోడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలో మహిళలకు గౌరవం పెరిగేలా చేసిన ఘనత... ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి సత్యవతి రాఠోడ్ వ్యాఖ్యానించారు. షీటీమ్‌లు మహిళలకు రక్షణ కల్పించడంలో తమదైన పాత్రలు పోషిస్తున్నాయని మంత్రి ప్రశంసించారు.
ఇవీ చూడండి: భయాలు పటాపంచలు.. ఇద్దరు అనుమానితుల్లో వైరస్ లేదు