ETV Bharat / state

కనీస వేతనం 24వేలు ఇవ్వాల్సిందే: మున్సిపల్ కార్మికులు - ESI PF

చౌటుప్పల్ పురపాలక సంఘం ఎదుట మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తాం : పుర కార్మికులు
author img

By

Published : Jul 5, 2019, 10:55 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎదుట మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. చౌటుప్పల్ మున్సిపాలిటీగా మారినందున తమను ఆ శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నెలకు కనీస వేతనం 24,000 రూపాయలుగా చెల్లించాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

చౌటుప్పల్ పురపాలక సంఘం ఎదుట మున్సిపల్ కార్మికుల ఆందోళన

ఇవీ చూడండి : భైంసాలో రోడ్డెక్కిన కమల దళం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.