ETV Bharat / state

పదో తరగతి విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్ల పంపిణీ - మోత్కూరులోని ఎస్సీ బాలికల వసతి గృహం

యాదాద్రి జిల్లా మోత్కూరులోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జిల్లా షెడ్యూల్డు కులాల సంక్షేమ అధికారి జె. సదన్​ కుమార్​ సందర్శించారు. కరోనా వైరస్​ నియంత్రణపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్స్​ అందజేశారు.

పదో తరగతి విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్సు పంపిణీ

author img

By

Published : Mar 17, 2020, 7:14 PM IST

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు ప్రభుత్వ అధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. మాస్కులు, శానిటైజర్స్​ ఇచ్చి అవగాహన కల్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో పదో తరగతి విద్యార్థులకు జిల్లా షెడ్యూల్డు కులాల సంక్షేమ అధికారి జె. సదన్​ కుమార్​ అవగాహన కల్పించారు.

పదో తరగతి విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్సు పంపిణీ

కరోనా వైరస్​ సోకకుండా విద్యార్థులకు మాస్కులు, డెటాల్​ సబ్బులు, చేతులు కడుక్కునే లిక్విడ్స్​, చేతి రుమాళ్లను సజన్​ కుమార్​ అందజేశారు. కొవిడ్​-19 బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.

ఇదీ చూడండి: భద్రాద్రి రామయ్యపై కరోనా ప్రభావం.. భక్తులు లేకుండానే కల్యాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.