యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్, పగిడిపల్లి గ్రామాల మధ్య రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. మృతురాలి వివరాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. కేసును దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస రావు తెలిపారు.
ఇవీ చూడండి: ఉరి వేసుకుని నవదంపతుల ఆత్మహత్య