ETV Bharat / state

'విద్యావంతులు.. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలి' - ఉమ్మడి నల్గొండ జిల్లా

విద్యావంతులు.. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కోరారు. రిటైర్డ్ ఐసీఆర్ చీఫ్.. మోత్కూర్ లైబ్రరీకి కంప్యూటర్​ను బహుకరించడం అభినందనీయమన్నారు.

litterates-should-work-for-the-development-of-libraries-says-state-oil-fed-chairman
'విద్యావంతులు.. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలి'
author img

By

Published : Feb 18, 2021, 2:30 PM IST

సీఎం కేసీఆర్ జన్మదినాన.. మోత్కూర్ గ్రంథాలయానికి రిటైర్డ్ ఐసీఆర్ చీఫ్ కె.సురేందర్​ రావు,​ కంప్యూటర్​ను బహుకరించడం అభినందనీయమని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. విద్యావంతులు.. సురేందర్​ను ఆదర్శంగా తీసుకొని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

మోత్కూర్ లైబ్రరీ.. అభివృద్ధి పథంలో నడుస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు రామకృష్ణారెడ్డి. గ్రంథాలయ కమిటీని అభినందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​పర్సన్​ సావిత్రి మేఘారెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ మత్స్యగిరి, వైస్ ఛైర్మన్ యాకుబ్​రెడ్డి​, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: గుమ్మడికాయ కాదు టమాటానే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.