ETV Bharat / state

'రహదారి పనులను కొనసాగించండి'

ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రహదారుల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.

రహదారి పనులను కొనసాగించాలి: కోమట్​రెడ్డి​
author img

By

Published : Jul 22, 2019, 7:05 PM IST

నకిరేకల్‌ నుంచి నల్గొండ మీదుగా... మధ్యలో వదిలేసిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. పనులను నిలిపివేయడం వల్ల ప్రమాదాలు జరిగి, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నోటిఫై చేసిన రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి పరచాలంటూ గడ్కరీని కోరారు. మధ్యలో నిలిపివేసిన రహదారుల పనులను నెల రోజుల్లో పూర్తి చేస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: ముంబయిలో భారీ అగ్నిప్రమాదం- భవనంపై 40 మంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.