యాదాద్రీశుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆశీర్వచనాలిచ్చారు. ఆలయ పునర్నిర్మాణ పనులను... టెంపుల్ సిటీ, కాటేజీల నిర్మాణాలను పరిశీలించారు. పనుల పురోగతిని... అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. పనుల పూర్తి సహా.. మహాకుంభాభిషేక ముహూర్తంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
యాదాద్రి పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఆరా - kcr latest news
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.
యాదాద్రీశుడిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
యాదాద్రీశుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆశీర్వచనాలిచ్చారు. ఆలయ పునర్నిర్మాణ పనులను... టెంపుల్ సిటీ, కాటేజీల నిర్మాణాలను పరిశీలించారు. పనుల పురోగతిని... అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. పనుల పూర్తి సహా.. మహాకుంభాభిషేక ముహూర్తంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Last Updated : Dec 17, 2019, 3:53 PM IST