ETV Bharat / state

"త్వరలో టూరిజం సర్క్యూట్​గా యాదాద్రి" - YADADRI

"ఎన్నో ఎళ్ల నుంచి కన్న కల... నెరవేరింది. ప్రత్యేక రాష్ట్రమొస్తే... భువనగిరి జిల్లా అవుతుందనే కోరికను నెరవేర్చుకున్నాం. భగవంతుని పేరు పెట్టుకున్నాం. ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా ఆ స్వామివారి ఆలయాన్ని ఆవిష్కరిస్తున్నాం."--- కేసీఆర్​

ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా
author img

By

Published : Apr 2, 2019, 8:39 PM IST

తెరాస ప్రభుత్వం రాకపోతే... యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడేది కాదని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుకుని ఏర్పాటు చేసుకున్న జిల్లాను త్వరలో ఆద్భుతమైన ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. యాదాద్రిని టూరింజం సర్క్యూట్​గా మార్చే బాధ్యత తనదేనని గులాబీబాస్​ స్పష్టం చేశారు.

ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా

ఇవీ చూడండి:"నిండు గర్భిణీలెక్క కాల్వలు కళకళలాడుతయి"

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.