మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా చోటు దక్కకపోవడం అసంతృప్తిగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. భువనగిరిలోని పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
మాట్లాడుతున్న చాడ
By
Published : Feb 19, 2019, 8:47 PM IST
పొత్తుల విషయంలో స్పష్టతలేదు
పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుల విషయంలో కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పష్టత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. మార్చి మొదటి వారంలోపు స్పష్టత రాకుంటే తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. తమతో కలుస్తామంటే సీపీఎంతో జతకడతామన్నారు. అందోల్‌లో రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం బాధాకరమన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని సూచించారు.
పొత్తుల విషయంలో స్పష్టతలేదు
పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుల విషయంలో కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పష్టత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. మార్చి మొదటి వారంలోపు స్పష్టత రాకుంటే తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. తమతో కలుస్తామంటే సీపీఎంతో జతకడతామన్నారు. అందోల్‌లో రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం బాధాకరమన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని సూచించారు.
Intro:jk_tg_nzb_11_16_vinuthna_aalochana_pkg_c11 ( ). ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు ఒకవైపు మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులు, మరోవైపు సాగు చేసిన పంట చేతికందే వరకు కష్టాలు తప్పడం లేదు. vol.1 అసలే యాసంగి సీజన్ కావడంతో సాగు నీటి కొరత తీవ్రంగా ఉండటం వలన ఈ యాసంగి సాగు అంతంతమాత్రంగానే ఉంది. దీంతో రైతన్నలు సాగు చేసిన కొద్ది మేరకైనా పంటలు చేతికందుతాయో లేదో, ప్రకృతి ఏమేరకు సహకరిస్తుందోనని దినదిన గండంగా గడుపుతున్నారు. దీనికితోడు పంటను జంతువులు, పక్షులు, చీడపీడల నుంచి కాపాడుకోవడం రైతన్నలకు కత్తి మీద సాములా మారింది. జంతువుల బారినుండి పంటలు రక్షించడానికి రైతులు పంటల చుట్టూ పాత చీరలు, వలలు, ఇనుప తీగలు సైతం ఏర్పాటు చేయడంతో పాటు ఎవరు ప్రమాదాల బారిన పడకుండ, అదేమిలో తమ కుటుంబ సభ్యులు వద్దన్నా మొక్కజొన్నను సాగు చేశానని, అందరు రైతుల వలె తాను కూడా పాత చీరలు కట్టడం, కరెంటు తీగలు పెట్టడంతోపాటు, రాత్రి తోటలోని కాపలాగా పడుకోవాల్సి వస్తుందని దీంతో ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ పరికరాన్ని అమర్చానని తోటలో ఈ పరికరం పెట్టిన తర్వాత నిరంతరం ఏర్పడే చప్పుడుతో అడవి పందులు, కోతులు, చిలకలు, ఇతర చీడపీడల బెడద తగ్గిందని దీంతో సాయంత్రమే ఫ్యాన్ వేసి ఇంటికి బయలుదేరుతున్నానని తెలిపారు. అంతేకాకుండా రాత్రి వేళల కాపలా కూడా ఉండటం లేదని అన్నారు. ఈ పరికరం చూసిన చుట్టుపక్కల రైతులు కూడా తమ పంట చేలలో అమర్చుకుంటామని చెబుతున్నారు. byte. శ్రవణ్ యువ రైతు సిర్పూర్ గ్రామం byte. పోతన్న రైతు సిర్పూర్ గ్రామం