ETV Bharat / state

'ఈదురు గాలులకు కొట్టుకుపోయిన ఇళ్ల పైకప్పులు' - SURYAPETA DISTRICT

ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఇళ్ల పైకప్పులు నేలరాలిన సంఘటన యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో చోటు చేసుకుంది. సాయింత్రం మూడు గంటల నుంచి విద్యుత్  సరఫరా నిలిచిపోగా సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.

ఈదురు గాలులకు కొట్టుకుపోయిన ఇళ్ల పై కప్పులు
author img

By

Published : Jun 6, 2019, 9:04 PM IST

యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో గురువారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు పలు గ్రామాల్లోని ఇళ్లలో పైకప్పులు కొట్టుకుపోయాయి. ఈ ప్రభావానికి పాత గోడలు పాక్షికంగా కూలిపోయాయి. కరెంటు స్తంభాలు సుమారు 40 వరకు నేలకొరిగాయి. మోత్కూరు, ఆత్మకూరు మండలాల్లోని పలు గ్రామాల్లో 10 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సిబ్బంది విరిగిన స్తంభాలకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రం జొన్నలగడ్డ తండ, వెలుగుపల్లిలో ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయి సుమారు 50 ఎకరాల వరకు మామిడి పంట నష్టం జరిగింది.

ఈదురు గాలులకు నేలకొరిగిన విద్యుత్ సరఫరా

ఇవీ చూడండి : బస్సులో మంటలు... డ్రైవర్‌ అప్రమత్తతో తప్పిన ముప్పు

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
యాదాద్రి భువనగిరి జిల్లా మరియు సూర్యాపేట జిల్లా లలో గురువారం సాయింత్రం వీచిన ఈదురు గాలులకు పలు గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు లేచి పోయాయి పాత గోడలు పాక్షికంగా కూలి పోయాయి కరెంటు స్థంభాలు సుమారు 40 దాక నేల కొరిగాయి సాయింత్రం మూడు గంటలనుంచి విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. విధ్యుథ్ సిబ్బంది స్థంభాలను సవరించే పనిలో నిమగ్నమయ్యారు మోత్కూరు మండలంలో ముషిపట్ల అనాజిపురం బుజిలాపురం ఆత్మకూరు మండలంలో ఖప్రాయిపల్లి , తుక్కాపురం రహీంకాన్ పేట ,కూరెళ్ళ, రాఘవాపురం ,చెట్లు కూలాయి 10 విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రం మంరియు జొన్నలగడ్డ తండ, వెలుగుపల్లి, లో ఇండ్ల పై కప్పులు కొట్టుకు పోయాయి సుమారు 50 ఎకరాల మామిడి తోట నష్టం కల్గింది.

Body:విజువల్స్ FTP. లో పంపాను

Conclusion:వాడుకోగలరు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.