ETV Bharat / state

పది దాటినా కనిపించని ఆసుపత్రి సిబ్బంది

వలిగొండ వర్కట్​పల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఉదయం 10 గంటలు దాటినా సిబ్బంది ఎవరూ రావట్లేదు. ఉదయం 9 గంటలకే సిబ్బంది, వైద్యులు రావాల్సి ఉన్నా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కనిపించని ఆసుపత్రి సిబ్బంది
author img

By

Published : Jun 19, 2019, 3:20 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 10 గంటలు దాటినా సిబ్బంది ఎవరూ రాలేదు. ఆసుపత్రి ద్వారం తెరిచి ఎటో వెళ్లిపోయారు. సమయానికి సిబ్బంది రాక రోగులు అవస్థలు పడుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఉండకుండా మధ్యాహ్నం రెండింటికే వెళ్లిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కనిపించని ఆసుపత్రి సిబ్బంది

ఇవీ చూడండి: 9 నెలల పాప అని కూడా చూడకుండా...

Intro:TG_NLG_63_18_HOSPITALKI_RANISIBBANDI_AV_C14
యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఈరోజు ఉదయం 10 గంటలు దాటినా సిబ్బంది ఎవరూ రాలేదు. ఉదయం 9 గంటలకే సిబ్బంది వైద్యులు, నర్సులు, లాబ్ టెస్ట్ చేసేవారు రావాల్సి ఉన్నా, చివరికి కింది స్థాయి సిబ్బంది కూడా రాలేదు. ఆసుపత్రి ద్వారం తెరిచి ఎటో వెళ్లిపోయారు. సమయానికి సిబ్బంది రాక రోగులు ఇతర ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేదలకు ఇది ఆర్థికం గా భారం అవుతుందని స్థానికులు, పరిసర ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు వైద్య సిబ్బంది విధుల్లో ఉండాల్సి ఉన్నా కేవలం రెండు గంటల వరకే ఉండి వైద్య సిబ్బంది వెళ్లిపోతున్నట్లు చెబుతున్నారు. ఈ కేంద్రానికి వర్కట్ పల్లి గ్రామ పరిసరాల్లో సుమారు 10 గ్రామాల నుండి ఇక్కడికి వచ్చి పోతుంటారని, ముఖ్యంగా వైద్య సిబ్బంది సమయానికి రాకపోవటం తో గర్భిణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

Body:ఈ కేంద్రంలో 18 మంది పనిచేస్తున్నప్పటికీ ఎవరూ ఉదయం 10 గంటలు దాటినా రాకపోవటం సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇదే ప్రాంగణంలో ఆయుర్వేద వైద్య శాల ఉన్నపటికీ ఈ ఆఫీస్ లో కూడా సిబ్బంది ఉదయం 10 గంటలు దాటినా ఎవరూ రాలేదు. అధికారులు ఇలాంటి సిబ్బంది పై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

బైట్ : పుల్లయ్య (నెలపట్ల గ్రామం)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.