ETV Bharat / state

heavy traffic: గూడూరు టోల్​ప్లాజా వద్ద పెరిగిన వాహనాల రద్దీ - గూడూరు టోల్​ ప్లాజా వద్ద భారీగా ట్రాఫీక్

దీపావళి కోసం పల్లెబాట పట్టిన పట్నంవాసులు... వేడుకలు ముగియడంతో మళ్లీ నగరబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - వరంగల్ రహదారిపై గల గూడూరు టోల్​ ప్లాజా వద్ద భారీగా ట్రాఫీక్ జామ్ ఏర్పడింది. దీంతో వరంగల్ నుంచి​ హైదరాబాద్ వైపు వస్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

heavy traffic
heavy traffic
author img

By

Published : Nov 7, 2021, 5:15 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ మండలం గూడూరు టోల్​ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. దీపావళి కోసం పల్లెబాట పట్టిన పట్నం వాసులు వేడుకల ముగియడంతో మళ్లీ నగరబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. టోల్ గేట్ నుంచి ఇరు వైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. వరంగల్ నుంచి​ హైదరాబాద్ వైపు వస్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

ఇదీ చదవండి: TSRTC: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలు.. దేనికి ఎంతంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.