యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రాథమిక ఆస్పత్రిని రాష్ట్ర హెల్త్ కమిషనర్ యోగితా రాణా, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులు, మెడికల్ రూం, ప్రతీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు సరిగాలేవని వైద్యులు, నర్సులను మందలించారు.
ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ