యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఠాణా ఆవరణలో కామినేని హాస్పిటల్స్, శరత్ మాక్స్ విజన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రాచకొండ అదనపు పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు, డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ సత్తయ్య వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పోలీస్ కుటుంబాలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చూడండి: కాళ్లు, వెన్నుముక లేకున్నా... బండి నడుపుతూ...