ETV Bharat / state

హాజీపూర్​ కేసు విచారణ జనవరి 17కు వాయిదా - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా సమాచారం

హాజీపూర్​ హత్యల కేసు విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది. ప్రాసిక్యూషన్​ సమర్పించిన ఆధారాలకు ఎలాంటి హేతుబద్ధత లేదని డిఫెన్స్​ న్యాయవాది రవీంద్రనాథ్​ ఠాగూర్​ వాదించారు. డిఫెన్స్​ వాదనలపై ప్రాసిక్యూషన్​ అభ్యంతరం తెలిపింది.

ప్రాసిక్యూషన్​ ఆధారాలకు హేతుబద్ధత లేదు: డిఫెన్స్​ న్యాయవాది
ప్రాసిక్యూషన్​ ఆధారాలకు హేతుబద్ధత లేదు: డిఫెన్స్​ న్యాయవాది
author img

By

Published : Jan 8, 2020, 6:09 PM IST

ప్రాసిక్యూషన్​ ఆధారాలకు హేతుబద్ధత లేదు: డిఫెన్స్​ న్యాయవాది
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ హత్యల కేసులో డిఫెన్స్ న్యాయవాది వాదించారు. ఇవాళ ఒక బాలిక కేసులో వాదనలు పూర్తి కాగా... మరో రెండు కేసుల విచారణను న్యాయమూర్తి ఈనెల 17కు వాయిదా వేశారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలకు ఎలాంటి హేతుబద్ధత లేదని... డిఫెన్స్ తరఫు న్యాయవాది ఎస్. రవీంద్రనాథ్ ఠాగూర్ వాదించారు. పోలీసులు చెబుతున్న వివరాలు, ఘటనలు జరిగిన తీరుకు పొంతన లేదన్నారు. డిఫెన్స్ వాదనలపై ప్రాసిక్యూషన్ అభ్యంతరం తెలిపింది. పోలీసుల వద్ద పక్కా ఆధారాలున్నాయని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది పి.చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: సమత కేసు: కోర్టుకు రాని సాక్షులు.. కేసు రేపటికి వాయిదా

TG_NLG_01_08_Defence_Arguments_AV_TS10133_3067451 Reporter: I.Jayaprakash Camera: Janardhan Contributer: Madhu(Nalgonda) నోట్: 3జీ కిట్ ద్వారా వచ్చిన ఫీడ్ వాడుకోగలరు. ----------------------------------------------------------------- ( ) హాజీపూర్ హత్యల కేసులో... డిఫెన్స్ వాదనలు కొనసాగనున్నాయి. ఇవాళ ఒక బాలిక కేసులో వాదనలు పూర్తి కాగా... మరో రెండు కేసుల విచారణను న్యాయమూర్తి ఈనెల 17కు వాయిదా వేశారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలకు ఎలాంటి హేతుబద్ధత లేదని... డిఫెన్స్ తరఫు న్యాయవాది ఎస్.రవీంద్రనాథ్ ఠాగూర్ వాదించారు. పోలీసులు చెబుతున్న వివరాలు, ఘటనలు జరిగిన తీరుకు పొంతన లేదన్నారు. డిఫెన్స్ వాదనలపై ప్రాసిక్యూషన్ అభ్యంతరం తెలిపింది. పోలీసుల వద్ద పక్కా ఆధారాలున్నాయని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది పి.చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ....................Vis
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.