ETV Bharat / state

ఆలేరులో పెద్ద ఎత్తున హరితహారం

author img

By

Published : Aug 12, 2020, 10:50 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా హరితహారంలో భాగంగా ఆలేరు మున్సిపల్ పరిధిలో లక్ష 11వేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ హాజరయ్యారు.

ఆలేరులో పెద్ద ఎత్తున హరితహారం
ఆలేరులో పెద్ద ఎత్తున హరితహారం

యాదాద్రి భువనగిరి జిల్లా హరితహారంలో భాగంగా ఆలేరు మున్సిపల్ పరిధిలో లక్ష 11వేల మొక్కలు నాటారు. ఆలేరు పట్టణంలో జాతీయ రహదారికి ఇరువైపులా సాయిబాబా గుడి నుంచి కనకదుర్గ ఆలయం వరకు హరితహారం కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, ఆలేరు మున్సిపల్ ఛైర్మన్ వస్పరి శంకరయ్య, తదితరులు హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.