ETV Bharat / state

హాజీపూర్‌ బాలికల హత్య కేసులో... ఈ నెల 27న తీర్పు - hajipur rape case latest news

hajipur serial rape murders case today news

author img

By

Published : Jan 17, 2020, 1:55 PM IST

Updated : Jan 17, 2020, 3:19 PM IST

13:49 January 17

హాజీపూర్‌ బాలికల హత్య కేసులో... ఈ నెల 27న తీర్పు

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్​ బాలికల హత్య కేసులో తీర్పును నల్గొండ పోక్సో కోర్టు ఈనెల 27న వెలువరించనుంది. ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 8 తేదీ నాటికి ఒక హత్య కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. మరో రెండు హత్యల కేసుల్లో వాదనలు వినకుండానే న్యాయమూర్తి తీర్పు తేదీని వెలువరించారు.  

ఇవీ చూడండి;నిర్భయ దోషి క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి

Last Updated : Jan 17, 2020, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.