హాజీపూర్ హత్యకేసులో నిందుతుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నల్గొండ జిల్లా మొదటి అదనపు జడ్జి అనుమతించారు. కస్టడీకి అప్పగించాలని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 8 నుంచి 5రోజుల పాటు విచారించేందుకు అంగీకరించింది.
ఇవీ చూడండి: జంట హత్యలకు అదే కారణమా...?