ETV Bharat / state

గవర్నర్​ను కలిసిన హాజీపూర్ బాధితులు

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్​ బాధితులు గవర్నర్​ తమిళిసైని కలిశారు. అత్యాచార, హత్య ఘటనలో నిందితుడికి ఉరితీయాలని విన్నవించారు.

author img

By

Published : Dec 16, 2019, 6:08 PM IST

Haazipur Victims Met Governor thamilasai soundara rajan in hyderabad
గవర్నర్​ను కలిసిన హాజీపూర్ బాధితులు

హైదరాబాద్​ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్​ బాధితులు గవర్నర్​ తమిళిసైని కలిశారు. హాజీపూర్‌ అత్యాచార ఘటనలో నిందితుడిని ఉరి తీయాలని విన్నవించారు. ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హతమార్చిన శ్రీనివాస్ రెడ్డి వెంటనే శిక్షించాలని కోరారు. గవర్నర్​కు వినతి పత్రం సమర్పించారు.

ఎన్ కౌంటర్

దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన విధంగానే.... ముగ్గురిని హత్యాచారం చేసిన శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్​ చేశారు. అప్పుడే తమ పిల్లలకు ఆత్మశాంతి... తమకు మనశ్శాంతి లభిస్తుందని బాధితులు అన్నారు.ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు.

గవర్నర్​ను కలిసిన హాజీపూర్ బాధితులు

ఇదీ చూడండి: త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల ఏర్పాటు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.