యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరును రెవెన్యూ డివిజన్(aleru revenue division)గా ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే గొంగిడి సునీత(gongidi sunitha) తెలిపారు. యాదగిరిగుట్ట, రాజపేట, గుండాల, ఆలేరు, మోటకొండూర్ మండలాలు కలిపి నూతన రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు జరుగుతుందని చెప్పారు.
జిల్లాలో రైస్ మిల్లర్లు చాలా తక్కువగా ఉన్నారని… పక్క జిల్లాల రైస్ మిల్లర్లను సంప్రదించి ధాన్యం కొనుగోలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ వారం రోజుల్లో నియోజకవర్గవ్యాప్తంగా ఐకేపీ సెంటర్లలో కొనుగోలు మొత్తం పూర్తవుతుందన్నారు.
ఇదీ చదవండి: MLC Palla: అందరిలా.. ఈటల కూడా అదే పాటించారు