ETV Bharat / state

మోత్కూరుకు చేరిన గాంధీ సంకల్పయాత్ర - gandhi sankalpa yathra reached to mothkur

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటు పరిధిలో... భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర మోత్కూరు పట్టణానికి చేరుకుంది. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం కోసం ప్లాస్టిక్​ను నిషేధించాలని నేతలు కోరారు.

మోత్కూరుకు చేరిన గాంధీ సంకల్పయాత్ర
author img

By

Published : Nov 18, 2019, 11:44 PM IST

మహత్మాగాధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ పిలుపుతో... యాదాద్రి భువనగిరి జిల్లా భాజపా ఆద్వర్యంలో చేపట్టిన గాంధీ సంకల్పయాత్ర మోత్కూరుకు చేరుకుంది. గాంధీజీ కలలు కన్న రాజ్యం, ప్లాస్టిక్​ రహిత దేశాన్ని నిర్మించడం కోసం... భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 13 రోజులుగా యాత్ర కొనసాగిస్తున్నట్లు జిల్లా భాజపా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు అన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్​ను నిషేధించి, కాగితపు కవర్లు, సంచులు వాడేందుకు నడుం బిగించాలని కోరారు.

మోత్కూరుకు చేరిన గాంధీ సంకల్పయాత్ర

ఇదీ చూడండి: 'ఆర్టీసీ సమ్మెపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి'

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dist: Suryapet
మహత్మాగాధీ 150 జయంతి ని పురస్కరించుకుని భారత ప్రదాని మోదీ ,గాంధీ కలలు కన్న రాజ్యం కోసం ప్లాస్టిక్ రహిత భారత దేశం నిర్మించడంకోసం దేశంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో గాంధీ సంకల్పయాత్రను చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి భాజపా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు PV శాంసుదర్ రావు భువనగి పార్లమెంట్ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలలో 13 రోజులుగా 150 కిలోమీటర్లు ఈ యాత్రను కొనసాగిస్తూ ఉదయం సూర్యాపేట జిల్లా నాగారం మండలం నుంచి తిర్మలగిరి మీదుగా మోత్కూరు కు చేరుకొని మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాట్లు చేసిన సభలో మాట్లడుతూ మానవాళి ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ ను తరిమి కొట్టాలని అందుకు ప్రతి ఒక్కరూ నడుం భిగించాలని ప్రత్యన్నాయంగా కాగితపు కవర్లు గుడ్డ సంచులను వాడాలని, ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించిననాడే గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం వచ్చినట్లు అన్నారు.ఈ రోజునుండి అందరు ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మహాత్మాగాంధీ ఆదర్షాలను, సూక్తులను , సిద్దాతాలను పాటించాలని ఆన్నారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.