ETV Bharat / state

'రైతులు రెవెన్యూ దర్బార్​ను సద్వినియోగం చేసుకోవాలి' - యాదగిరిగుట్ట మండలం

యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతుల కోసం రెవెన్యూ దర్బార్​ నిర్వహించారు. యాదగిరిగుట్ట తహసీల్దార్ గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

రైతుల కోసమే రెవెన్యూ దర్బార్​ : గుట్ట తహసీల్దార్
author img

By

Published : Aug 30, 2019, 11:29 PM IST

రైతుల కోసమే రెవెన్యూ దర్బార్​ : గుట్ట తహసీల్దార్

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో మూడురోజులపాటు రెవెన్యూ దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ గణేష్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్​కు రైతులు పలు వినతులు అందచేశారు. గ్రామంలో నిర్వహించే ప్రతీ రెవెన్యూ దర్బార్​ను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి : తెలంగాణ హైకోర్టులో హరితహారం కార్యక్రమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.