ETV Bharat / state

'అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వాలి' - farmers protest for pass books of land

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని రైతులు పట్టాపాసుపుస్తకాలు ఇవ్వాలంటూ తహశీల్దారు కార్యాలయం ముందు బైఠాయించారు.

అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వాలంటూ నిరసన
author img

By

Published : Jul 1, 2019, 8:01 PM IST

అర్హులైన రైతులకు కొత్త పట్టా పాసు పుస్తకాలు వెంటనే ఇవ్వాలని జై భీమ్​ యువజన సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు తహశీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించారు. సాదా బైనామాలు అమలు చేయాలని, వీఆర్వోల నిర్లక్ష్యం నశించాలని, దొంగ పట్టా పాసుబుక్కులను అరికట్టాలని నినాదాలు చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వీఆర్వోలు పట్టించుకోవట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పై అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వాలంటూ నిరసన

ఇదీ చదవండిః 'ఈ రైతు 116సార్లు కలెక్టర్​ని కలిసినా ఫలితం లేదు'

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dist: Suryapet.

మోత్కూర్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు సాదా బైనమాలు అమలు చేయాలని తసీల్ధార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.Body:యాదాద్రి భువనగిరి జిల్లా:- మోత్కూర్ మండల జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో రైతులు మోత్కూరు తహశీల్దారు కార్యాలయం ముందు బైఠాయించి సాదాబైనామాలు అమలు చేయాలి, వీఆర్వో ల నిర్లక్ష్యం నశించాలి, అర్హులైన రైతులకు కొత్త పట్టా పాసు బుక్కు లు వెంటనే ఇవ్వాలని, దొంగ పట్టా పాసు బుక్కులను అరికట్టాలని అంటూ నిరసన చేశారు.
అనంతరం రైతులు మాట్లాడుతూ రైతులకు కొత్త పట్టా పాస్ పుస్తకలు ఇవ్వడం లేదని VRO ల నిర్లక్ష్యం వహించడం వల్ల తమ భూములు కోల్పోవసి వస్తుందని ,మాభూమి ఎలాంటి అవతవకాలు లేకుండా మాకే పట్టా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యు అధికారులు చేసిన తప్పిదాలు రైతుల మధ్య తగాదాలు ఏర్పడి గొడవలకు కారణం అవుతున్నారని ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. .Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.