ఇవీ చదవండి: ఐటీ గ్రిడ్‌లో సోదాలు ప్రారంభం
నయీం ఆస్తులపై ఆరా - bhuvanagiri
పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులపై అధికారులు ఆరా తీస్తున్నారు. భువనగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నయీం అనుచరుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను లెక్కిస్తున్నారు.
గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తుల లెక్కింపు
మాఫియా డాన్ నయీం ఆస్తులకు సంబంధించి ఈరోజు భువనగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిట్ అధికారులు, జిల్లా డీసీపీ రామచంద్రారెడ్డి, డీఆర్, ఇతర ముఖ్య అధికారులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు. నయీం సొంత ఊరు ఇదేకావటం, అలాగే ప్రధాన అనుచరుల పేరుతో ఎన్ని ఆస్తులు ఉన్నాయో లెక్కిస్తున్నారు. ఏ సంవత్సరంలో ఎన్ని ఆస్తులు కొన్నారో అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇవీ చదవండి: ఐటీ గ్రిడ్‌లో సోదాలు ప్రారంభం
sample description