ETV Bharat / state

మలి విడత గొర్రెల పంపిణీ చేపట్టాలంటూ రహదారి దిగ్బంధం - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్​ ఎదుట గొర్రెల కాపర్లు గొర్రెలతో నిరసన చేపట్టారు. రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలంటూ డిమాండ్​ చేశారు.

dharna with sheeps on hyderabad warangal highway
మలి విడత గొర్రెల పంపిణీ చేపట్టాలంటూ రహదారి దిగ్బంధం
author img

By

Published : Oct 12, 2020, 6:25 PM IST

మలి విడత గొర్రెల పంపిణీని వెంటనే చేపట్టాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లాలో గొల్లకుర్మలు నిరసనకు దిగారు. భువనగిరిలోని సమీకృత నూతన కలెక్టరేట్ ఎదుట గొర్రెలను తీసుకొచ్చి ధర్నా నిర్వహించారు.

హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించడంతో ఆ మార్గంతో పాటు యాదాద్రికి రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి నిరసనకారులను అక్కణ్నుంచి తరలించారు.

ఇదీ చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీలో ముగిసిన వాదనలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.