ETV Bharat / state

పదిహేనేళ్లుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు - పదిహేనేళ్లుగా ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

యాదాద్రి భువనగిరి జిల్లా కొత్త గుండ్లపల్లిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

పదిహేనేళ్లుగా ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు
author img

By

Published : Sep 30, 2019, 8:52 PM IST

పదిహేనేళ్లుగా ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కొత్త గుండ్లపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత పలువురు దేవీ ఉపాసనలో పాల్గొన్నారు. వీరు ప్రతినిత్యం దేవీకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గత 15 సంవత్సరాలుగా గ్రామంలో దేవీ నవరాత్రులు జరుపుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.

ఇవీ చూడండి: వరదలకు ఉత్తర భారతం విలవిల- 137మంది మృతి

Intro:Tg_nlg_185_30_devi_pujallu_av_TS101344

యాదాద్రి భువనగిరి..
సెంటర్.యాదగిరిగుట్ట..
రిపోర్టర్.చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్.9177863630

వాయిస్.
యాదగిరిగుట్ట పట్టణం లోని మండ పాలలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి

వాయిస్:యాదగిరిగుట్ట పట్టణ0లోని కొత్త గుండ్లపల్లి గ్రామంలో నేడు ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవములు. అందులో భాగంగా నేడు అమ్మవారిని ప్రతిష్టాపన చేసి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు దీక్షతో పూజలు నిర్వహించు వారికి దేవి ఉపాసన చెయించిన అర్చకుడు. కొత్త గుండ్లపల్లి గ్రామంలో గత 15సం: రాలుగా అమ్మవారి దేవి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ వారు ఈ సంవత్సరం కూడా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ రోజు అమ్మవారి విగ్రహా ఆవిష్కరణ విశేష పూజలతో ప్రారంభం అయింది. ప్రతీ రోజు ఉదయం ప్రాతఃకాల పూజా సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ పూజా కార్యక్రమాలకు దీక్ష తీసుకున్న వారు తప్పకుండా హాజరు కావడం జరుగుతుంది.6-10-2019 వరకు: దేవి నవరాత్రి ఉత్సవాల పూజా కార్యక్రమాలు ముగుస్తాయి అని స్థానిక అర్చకులు తెలిపారు..

Body:Tg_nlg_185_30_devi_pujallu_av_TS10134Conclusion:Tg_nlg_185_30_devi_pujallu_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.