ETV Bharat / state

పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - counting preparations

భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్​ అనితా రామచంద్రన్​ దగ్గరుండి పర్యవేక్షించారు. మొత్తం 20 నుంచి 22 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ పూర్తికానుంది.

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
author img

By

Published : May 22, 2019, 3:38 PM IST

భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు ఉదయం 6 గంటలకు స్ట్రాంగ్​ రూంలను తెరిచి... ఈవీఎంలు, వీవీప్యాట్లను లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. భువనగిరి ప్రాంతానికి చెందిన ఓట్లను రాయగిరిలోని అరోరా ఇంజినీరింగ్​ కళాశాలలో లెక్కించనున్నారు. ఒక్కో సెగ్మెంట్​లో ఏడు నియోజకవర్గాలకు ఏడు గదులు... పోస్టల్​తో పాటు సర్వీస్​ ఓట్లను లెక్కించేందుకు మరో హాలును సిద్ధం చేశారు.

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

ఇదీ చదవండిః 'ఈవీఎం' రాజకీయంలో ఇంకెన్ని మలుపులో..?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.