ETV Bharat / state

లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సివిల్​ సప్లై కమిషనర్ - సివిల్​ సప్లైస్ కమిషనర్

సివిల్​ సప్లైస్​ కమిషనర్​ సత్యనారాయణరెడ్డి కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం యాదాద్రి నిర్మాణాలను ఆయన పరిశీలించారు.

civil supplies commissioner visits yadadri temple
లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సివిల్​ సప్లై కమిషనర్
author img

By

Published : Oct 18, 2020, 2:57 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర సివిల్​ సప్లైస్​ కమిషనర్ సత్యనారాయణరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కమిషనర్​కి ఆహ్వానం పలికారు.

బాలాలయంలో ప్రతిష్ట మూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి లడ్డు ప్రసాదం అందజేశారు. కమిషనర్​తో పాటు.. స్థానిక తహశీల్దార్​, రెవెన్యూ సిబ్బంది, ఆలయ అధికారులు ఉన్నారు.

ఇదీ చదవండి:ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం: గంగుల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.