ETV Bharat / state

తహసీల్దార్​ కార్యాలయానికి పోలీసుల బందోబస్తు - తహసీల్దార్​ కార్యాలయానికి పోలీసుల బందోబస్తు

అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య నేపథ్యంలో యాదాద్రి జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

తహసీల్దార్​ కార్యాలయానికి పోలీసుల బందోబస్తు
author img

By

Published : Nov 14, 2019, 6:08 PM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని తహసీల్దార్ కార్యాలయానికి పోలీసులు బందోబస్తు కల్పించారు. ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

కార్యాలయానికి వచ్చే రైతులను, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా లగేజీ బ్యాగులతో వస్తోన్న వ్యక్తులను తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు.

తహసీల్దార్​ కార్యాలయానికి పోలీసుల బందోబస్తు

ఇదీ చూడండి : 'ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టడంపైనే ట్రంప్​ దృష్టి'

Intro:Tg_nlg_186_14_revenue_protection_av_TS10134

సెంటర్: యాదగిరిగుట్ట
జిల్లా: యాదాద్రిభువనగిరి.

వాయిస్: అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య నేపథ్యంలో యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట తహశీల్దార్ కార్యాలయానికి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చే రైతులను, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా లగేజీ బ్యాకులతో వస్తున్న వ్యక్తులను చెక్ చేస్తున్నారు పోలీసులు. అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి సజీవ దహనం చేసిన ఘటన నేపథ్యంలో అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. అందులో భాగంగా యాదగిరిగుట్ట తహశీల్దార్ కార్యాలయానికి కూడా భద్రత కల్పించారు పొలీసులు.Body:Tg_nlg_186_14_revenue_protection_av_TS10134Conclusion:Tg_nlg_186_14_revenue_protection_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.