యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని గ్రామాల్లో రోడ్లను మరమ్మతు చేయాలని భాజపా నాయకులు ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. పలు గ్రామాల రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని ఎంపీడీవోకు తెలిపారు. కావున రోడ్ల మరమ్మతులు చేయించి నూతనంగా తారు రోడ్లు వేయించగలరని ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు గుంటిపల్లి సత్యం, జిల్లా నాయకులు కాదురి అచ్చయ్య, మండల ప్రధాన కార్యదర్శులు నేరెళ్ల సంతోష్, కర్రె శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం చలనం లేదు : బండి సంజయ్
రోడ్ల మరమ్మతులు చేయాలని ఎంపీడీవోకు వినతిపత్రం - రోడ్ల మరమ్మతులు
యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల రోడ్లను మరమ్మతులు చేయాలని ఎంపీడీవోకు భాజపా నాయకులు వినతిపత్రం అందజేశారు.