ప
సభలో మాట్లాడుతున్న మురళీధర్ రావు శ్చిమ బెంగాల్‌లో మమత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. విజయ్ మాల్యాను దేశానికి తీసుకురావటంలో భాజపా విజయం సాధిస్తే....శారదా కుంభకోణంలోని నిందితులను మమత కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. మార్చి 2న 4100 అసెంబ్లీ నియోజకవర్గాలలో ద్విచక్రవాహనాల ర్యాలీలు ఉంటాయన్నారు.